Tuesday, January 24, 2017

నేను , నాన్న , ఒక పూరి ........ ఇదే స్టొరీ


నేను , నాన్న , ఒక పూరి అదే స్టొరీ : 

                      రోజు ప్రొద్దున నాకు టిఫిన్ తినిపించడానికి నాన్న హోటల్ కి తెసుకుని వేలేవాళ్ళు , 

నాన్న : నాన్న గారు మేకు ఎం కావాలి 

నేను : పూరి 

నాన్న  :  మార్నింగ్ మార్నింగ్ ఎందుకు ఆయిల్ ఇడ్లీ తినచ్చు గా 

నేను : కాదు పూరి 

నాన్న  : పోనీ దోశ 

నేను : కాదు పూరి 

( నాన్న గారు ఎలాగో ఒపుకుని పూరి ఆర్డర్ చేస్తే ! ) 

నేను : నాకి పూరి వద్దు !

నాన్న : ఎందుకు 

నేను : నాకు వద్దు 

నాన్న : తినండి నాన్నగారు .. 

నేను : నాకు వద్దు 

నాన్న : ఎందుకని నాకు చెప్పు . 

నేను : పూరి పొంగ లేదు అందుకు . 

నాన్న : బాబు హోటల్ అబ్బాయి ఇంకొక ప్లేట్ పూరి ఈసారి పూరి పొంగాలి బాగా . 

( కాసేపటికి ఇంకో పొంగిన పూరి వస్తే ) 

నేను : నాకు వద్దు

నాన్న : ఎందుకు 

నేను : నాకు వద్దు 

నాన్న : తినండి నాన్నగారు .. 

నేను : నాకు వద్దు 

నాన్న : ఎందుకని నాకు చెప్పు . . 

నేను :  ఇందులో పంచదార లేదు అందుకు , 

నాన్న : బాబు హోటల్ అబ్బాయి పంచదార తెసుకుని రా. 

( మా సంగతి తెలిసినా , రోజు ఇలాగె జురుగుతుంది అని తెలిసినా ,  వాడు మాత్రం మారాడు , ఎందుకా చదవండి మరి ) 

నాన్న : బాబు హోటల్ అబ్బాయి పంచదార తెసుకుని రా. 

నేను : నాకు వద్దు

నాన్న : ఎందుకు 

నేను : నాకు వద్దు 

నాన్న : తినండి నాన్నగారు .. 

నేను : నాకు వద్దు 

నాన్న : ఎందుకని నాకు చెప్పు . . 

నేను :  ఇందులో పంచదార పిన వేసాడు వాడు , నాకు పంచదార పక్కన కావాలి , నేను తినను పదండి ఇంటికి వెలిపొదమ్. నాకు వద్దు . 

నాన్న గారు : ఇంట దూరం వచ్చి తినకుండా వెళితే ఎలా , పోనీ పార్సిల్ తెసుకుని వెళ్దామా . 

నేను : హా సరే కానీ నాకు పంచదార పార్సిల్ లో వద్దు , 

నాన్న గారు :  ఎందుకు  

( హోటల్ వాడు పక్కనే వున్నా .. ) 

నేను : వాడు మంచివాడు కాదు పంచదార మల్లి పూరి పిన వేసి పార్సిల్ చేస్తాడు , మనం ఇంటిలో పంచదార తో తిందాం నాన్న ,

నాన్న : సరే బాబు ప్లైన్ పూరి పార్సిల్ : 

ఇలా .......   నేను , నాన్న , ఒక పూరి ........ ఇదే స్టొరీ

నా కధలు షేర్ చేసుకునే మీకు..
కిష్టయ్య  

No comments:

Post a Comment