ఒక రోజు !
ఎంటా ఒక రోజు అని అనుకుంటునారా నా అనుభవాలలో కొన్ని ఒక రోజులు ! అర్ధం కాలేదా సరే చదవండి అర్ధం అవుతుంది మీకే.
ఒక రోజు :
నాన్న : కిష్టయ్య నేను మార్కెట్ కి వేలుతునాను నీకు ఏం ఐనా కావాలా ?
నేను : ఏం తెచుకుంటారు !
నాన్న : మీకు ఏం కావలి నాన్నగారు ! ( చెప్పను గా మా నాన్న నన్ను నాన్నగారు పిల్లుస్తారు )
నేను : ఏదో ఒకటి తెచుకోండి .............. ! తింటాను ! ...
ఆప్పుడు నా వయసు 4 ఏళ్ళు.
ఒక రోజు ఈవెనింగ్ :
సాయంత్రం అక్క నాకు అన్నం తిని పించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్న సమయం లో నేను తినకుండా కాసేపు అడుకుని , కాసేపు కడుపులో నొప్పి అని నటించి చివరాకరిగా ఏడుపు లంకిన్చుకునాను ఇంకఎముంది మనం ఇంటిలో మనం మహా రాజులం కదా అందుకని మా నాన్న గారు " కిష్టయ్య ఎందుకు ఎడుస్తునాడు " ఇంకా ఏముంది ఇంటిలో గొడవ మొదలు నాన్నగారు అందరినీ తిట్టారు , ఇంకేముంది అక్క సీరియస్ ఐంది సో
నాన్నగారు : ఎందుకు వాడిని తిడుతునావ్ , ఎడిపిస్తునావ్ ,.
అక్క : వాడు ఏడిస్తే నేను ఏం చేయను ?
నాన్నగారు : సముదైంచు .
అక్క : నావల్ల కాదు , ఐన వాడు ఈ రోజు తిండి తినక పొతే ఏమవుతుంది .
నాన్న గారు : ఏమవుతుంది నువ్వు తినకు .
ఇపాయింది ఈ గొడవలో నేను పడుకున్దిపోయాను , ఫలితం రాత్రింకి నేను మల్లి లేవడం అక్క నాకు పెరుగు అన్నం విత్ బంగాలదుంపల కుర ...........!
ఫలితం అక్క పరీక్షా తప్పింది
ఫలితం మా ఊరిలో అందరు బయపడే హనుమంతరావ్ గారి దగ్గరకి రెండు నెలలు క్లాస్స్లకి వెళ్ళవలసి వచింది
ఫలితం అక్క సెప్టెంబర్ లో పరీక్షా పాస్ ఇంది.
మోరల్ : పరీక్షా ముందు రోజు ఇంటిలో గొడవ పడకూడదు , నా లాంటి చిన్న పిల్లలు పరీక్షా ముందు రోజు ఏడవకూడదు !
ఒక రోజు మార్నింగ్ :
మా పెద్ద అన్నయ ఆ రోజులలో పొన్నూరు లో చదువుకునే వాడు . ఆ రోజు నిద్ర లేవగానే అన్నయ్య కనపడ్డాడు , ఏడిచే వాడికి బెల్లం గడ్డ అన్నట్లు నాకు ఒక బాతు ఎస్ ఇట్ ఇస్ అ డక్ బొమ్మ ఇచ్చాడు ఇంకేం వుంది నేను అన్నయ ఫ్యాన్ ఇపోయాను రోజంతా అన్నయ్య అన్నయ్య అని వాడి తోనే తిరిగాను. బట్ ఏమైందో తేలేదు అన్నయ నాన్నగారితో బయటకి బయలుదేరాడు నేను వంటనే అన్నయ బాగ్ తెసుకుని వల్లి ఇదిగో నీ బాగ్ అని ఇచ్చాను . తెసుకుని వేలు మర్సిపోయావ్ అని ... !
ఒక రోజు నైట్ :
నాన్న గారు : నేను కిష్టయ్య కోసం జిలేబి తెచ్చాను అయ్యో ! వాడు పడుకున్నాడ మరి ఎలా బాలా ( మా అమ్మ బాల త్రిపుర సుందరి నాన్నగారు మాత్రం బాల అని పిలుస్తారు ) ఏం నువ్వు తిను .
అమ్మ : మీరు నా కోసం తెచ్చార ఏంటి మీరే తినండి .
నాన్న గారు : సరే శీను , పాపాయ్ రండి మనం తిందాం ( శీను అంటే మా పెద్ద అన్నయ్య , పాపాయ్ అంటే మా ఆక్క )
ఇంకా డ్రామా మొదలు జిలేబి బాగుంది బాగుంది అని నాకు నోర్రు ఉర్రి నిద్ర లేచినట్లు నటించి జిలేబి ఏది అని అడిగాను , ఐపాయింది మల్లి అందరు నవులూ మొదలు . నాకు కోపం వచ్చి అందరు యెంత బతిమాలిన యీమి తినకుండా పడుకున్నాను దానికి ప్రతిఫలం ఆర్దరాత్రి మల్లి ఆకలి ఆపుడు లేచి అక్కని అడిగితె ఆక్క ఎవరిని నిద్రలేపకుండా నన్ను వంటగదిలోకి తీసుకుని వెళ్లి బంగాలదుంపల కుర పెరుగు అన్నం పెటింది
నా కధలు షేర్ చేసుకొనే మీకు.
మీ
కిష్టయ్య
No comments:
Post a Comment